నాగర్ కర్నూల్: మున్సిపల్ ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

362చూసినవారు
మంగళవారం సాయంత్రం కలెక్టర్ బాదావత్ సంతోశ్ తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రెండో విడత సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. నాగర్ కర్నూల్ (49), కల్వకుర్తి (44), కొల్లాపూర్ (38) కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మున్సిపాలిటీకి అదనంగా 20 శాతం సిబ్బందిని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్