నాగర్ కర్నూల్: యువతి అదృశ్యం... ఆచూకీ తెలిస్తే చెప్పండి.!

75చూసినవారు
నాగర్ కర్నూల్: యువతి అదృశ్యం... ఆచూకీ తెలిస్తే చెప్పండి.!
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్. నిర్మల అనే యువతి వారం రోజులుగా కనిపించకుండా పోయింది. డీఎస్సీ పరీక్షలో మార్కులు తక్కువ రావడంతో మానసిక ఆవేదనకు గురై ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఈడీ పూర్తి చేసిన ఈ యువతి ఆచూకీ తెలిసిన వారు 90008 64721, 82978 21383 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్