అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: మంత్రి జూపల్లి

813చూసినవారు
కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో పర్యటించి, ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలు దేశానికి ఆదర్శమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామని ఆయన అన్నారు. రిమ్మ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 69 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, లబ్ధిదారుల గృహాలను పరిశీలించి, సొంత ఇంటి కల నెరవేరడం సంతోషకరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్