బూర్గుపల్లి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

0చూసినవారు
బూర్గుపల్లి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
నారాయణపేట జిల్లాలోని నారాయణపేట్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, సత్తయ్య, నారాయణ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వంశీ కర్రోళ్లతో పాటు గ్రామ యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని వేడుకలు వైభవంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్