ప్రేమ పేరుతో మోసం.. బాలిక ఆత్మహత్య UPDATE

627చూసినవారు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కురువ వీధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మోసానికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. లేడీస్ కార్నర్ లో పనిచేస్తున్న బాలికను ఫైజల్ అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో పెళ్లి విషయమై వాగ్వాదం జరగడంతో మనస్తాపానికి గురైన బాలిక తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్