నారాయణపేట పట్టణానికి చెందిన తాజ్ యూసుఫ్ ఏకంగా 33 సార్లు రక్తదానం చేసి గొప్ప వ్యక్తిగా ఎంతోమంది ప్రాణాల కాపాడి ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న యూసుఫ్ ను మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఇలాంటి యువకులు ముందుకు రావాలని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు. రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను ఆ కుటుంబాలను కాపాడిన వారమవుతామన్నారు.