నర్వలో పర్యటించిన కలెక్టర్

552చూసినవారు
నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కాసేపు విద్యార్థులతో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్