బీసీఏ లోకి లను ముదిరాజులను చేర్చవద్దు

0చూసినవారు
బీసీఏ లోకి లను ముదిరాజులను చేర్చవద్దు
నారాయణపేట జిల్లాలోని అమ్మిరెడ్డిపల్లిలో బుధవారం రోజున పలు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్థులను BC-D నుండి BC-A కేటగిరీలోకి మార్చడం వల్ల వాల్మీకి బోయ, నాయి బ్రాహ్మణ, వడ్డెర వంటి జాతులకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ముదిరాజ్ లను BC-D లోనే ఉంచి న్యాయం చేయాలని, BC రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరుతూ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్