ఉచిత చేపల పంపిణీ చేపల పరిశీలన

2చూసినవారు
ఉచిత చేపల పంపిణీ చేపల పరిశీలన
నారాయణపేట జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీని జిల్లా ఫెడరేషన్ చైర్మన్ శ్రీ ఎ కాంత్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, వెటర్నరీ ఏడి జగదీశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి రాథోడ్ పరిశీలించారు. చేప పిల్లల సరఫరాదారుల చెరువులను సందర్శించి, నాణ్యమైన చేపలను సరఫరా చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్