కోటకొండలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహణ

0చూసినవారు
కోటకొండలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహణ
నారాయణపేట జిల్లా, కోటకొండ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చత్రపతి శివాజీసేన ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ మంగళవారం నిర్వహించారు. డా. యంగాలి అరవింద్, డా. నరేష్ సహకారంతో 100 మందికి పైగా బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కెంచే శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్, ఉపసర్పంచ్ చెన్నప్ప యాదవ్, పంచాయతీ సెక్రటరీ చాణుక్యారెడ్డి, వార్డు సభ్యులు, శివాజీ సేన కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్