నారాయణపేట జిల్లా కేంద్రంలో టీయుసీఐ జిల్లా ప్రధమ మహాసభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు జిల్లా కేంద్రానికి చేరుకుని బస్టాండ్, నర్సిరెడ్డి చౌరస్తా, పాత బస్టాండ్ చౌక్ బజార్ గుండా ఎస్సార్ గార్డెన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి బహిరంగ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.