అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఐఆర్ఎస్ సభ్యత్వం

6చూసినవారు
అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఐఆర్ఎస్ సభ్యత్వం
నారాయణపేట జిల్లా కేంద్రంలో గత 15 సంవత్సరాలుగా జంతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కుమారి స్వప్న, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీను చేతుల మీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్షిప్ ను పొందారు. ఈ సందర్భంగా, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని నారాయణపేట జిల్లాలో బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ నొక్కి చెప్పారు. స్వప్న వంటి వారు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్