మక్తల్ మండలంలోని పస్ఫూపుల, కర్ణి, చిట్యాల, జకలైర్, మంతెనగుడ్ లో ఉద్యన శాఖ ఆధ్వర్యంలో ఆయిలపామ్ సాగుకు కొత్త రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఉద్యన శాఖ అధికారి సాయిబాబా మాట్లాడుతూ ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం, మార్కెట్ సదుపాయం ఉన్న ఏకైక పంట పామ్ ఆయిల్ అని వివరించారు. అయిల్ పామ్ పంటకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను ఉద్యన అధికారులు హర్ష వర్ధన్ రెడ్డి, వెంకట రమణ, రైతులకు వివరించారు.