నారాయణపేట: పిడుగుపాటుకు ఆవు మృతి!

859చూసినవారు
నారాయణపేట: పిడుగుపాటుకు ఆవు మృతి!
నారాయణపేట జిల్లా రూరల్ మండలం బండగొండ గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపడి రైతు దస్తప్పకు చెందిన ఆవు మృతిచెందింది. పొలం వద్ద కట్టేసి ఉన్న ఆవుపై ఉరుము, మెరుపులతో కూడిన వర్షం సమయంలో పిడుగు పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. జీవనోపాధి కోల్పోయిన రైతు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్