నారాయణపేట: బాలిక అఘాయిత్యం కేసు.. ఏడుగురి అరెస్ట్

1చూసినవారు
నారాయణపేట: బాలిక అఘాయిత్యం కేసు.. ఏడుగురి అరెస్ట్
నారాయణపేట జిల్లా మోమినాపూర్ హైస్కూల్‌లో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడు, సాక్ష్యాలను దాచిపెట్టిన మరో ఉపాధ్యాయుడు, వీడియోలు షేర్ చేసిన నలుగురు ఉన్నారు. నిందితులపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్