నారాయణపేట: మరో గంటలో భారీ వర్షం: వాతావరణ శాఖ హెచ్చరిక

0చూసినవారు
నారాయణపేట: మరో గంటలో భారీ వర్షం: వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలోని యాదాద్రి, NLG, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నారాయణ పేట, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో మరో గంటలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ మేరకు వారు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్