నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృధి చేయలేదని, ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 18 నెలలు గడుస్తున్న జిల్లా అభివృద్ధి చెయ్యలేదు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎస్ రాజేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. పైగా ఇసుక, మట్టి దందా కబ్జాలు చేస్తూ ఎదురు తిరిగి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అని అన్నారు.