నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.