నారాయణపేట: ఒరిజినల్ సర్టిఫికెట్లతోనే వెళ్లాలి..!

647చూసినవారు
నారాయణపేట: ఒరిజినల్ సర్టిఫికెట్లతోనే వెళ్లాలి..!
నారాయణపేట జిల్లా కోస్గి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలి. 1–10 బోనఫైడ్, 10వ తరగతి మెమో, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు ఫోటోలు తీసుకురావాలి. ఈ నెల 31 లోపు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, జూన్ 1 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 3 వరకు వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చు. 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్