నారాయణ పేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉట్కూర్ మండల
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రెడ్డి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ని హైదరాబాద్ లో కలిసి, మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధికి సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం, యూత్
కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్, శివరామ రాజు తదితరులు పాల్గొన్నారు.