హీరో పైలట్ స్మిత్ మచ్ఛర్ క్షేమం కోసం ప్రార్థనలు

0చూసినవారు
హీరో పైలట్ స్మిత్ మచ్ఛర్ క్షేమం కోసం ప్రార్థనలు
దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని తిప్పికొట్టి, 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ త్వరగా కోలుకోవాలని నారాయణపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం మహా మృత్యుంజయ మంత్రం జపించారు. మచ్ఛర్ చూపిన అసాధారణ సాహసాన్ని, తెగువను విద్యార్థులకు వివరించి, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్