నారాయణపేట కలెక్టర్ గా ప్రియాంక

842చూసినవారు
నారాయణపేట కలెక్టర్ గా ప్రియాంక
నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్‌గా సీహెచ్ ప్రియాంక నియమితులయ్యారు. గతంలో I&PR స్పెషల్ కమిషనర్, స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ప్రియాంక, నారాయణపేట జిల్లా ఏర్పాటు తర్వాత బాధ్యతలు స్వీకరించనున్న మూడవ మహిళా కలెక్టర్ కానున్నారు. అంతకుముందు దాసరి హరి చందన, సిక్తా పట్నాయక్ ఈ పదవిలో పనిచేశారు.

సంబంధిత పోస్ట్