బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌కు వినతి

2చూసినవారు
బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌కు వినతి
నారాయణపేటలో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కోటకొండ ఆమ్లెట్ గ్రామం నర్సప్ప పల్లి శివారు భూములను భూ భారతిలో భాగంగా రిసర్వే చేయుటకు ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో, కోటకొండలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరైన జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ కి, అప్పక్ పల్లి - కోటకొండ - కోయిల్ కొండ రోడ్డు అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తి చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బి. యాదగిరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్