మక్తల్లో రూ. 230 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్

686చూసినవారు
మక్తల్లో రూ. 230 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమన్వయ విద్యా సంస్థ) నిర్మాణ పనులను బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ. 230 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక పాఠశాల భవన నిర్మాణం జరుగుతోంది. మంత్రి నిర్మాణ నాణ్యతను సమీక్షించి, అధికారులకు, కాంట్రాక్టర్లకు విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించేలా పనులు పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్