జిల్లా మత్స్యశాఖ ఏడికు వినతి పత్రం అందజేత

2చూసినవారు
జిల్లా మత్స్యశాఖ ఏడికు వినతి పత్రం అందజేత
నారాయణపేట జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో జిల్లా ఏడి రహ్మాన్ కు నారాయణ పేట మండల అన్ని గ్రామాల మత్స్యకార నాయకులు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంలో చేపపిల్లల పంపిణీ నామమాత్రాన జరిగిందని చాలా గ్రామలకు చేపపిల్లల పంపిణీ కూడా జరగలేదన్నారు. చెరువులలో 60 నుండీ 70 శాతం నీళ్ళు ఉన్న ప్రభుత్వం మత్స్యకారులకు చేపపిల్లలు పంపిణి చేయలేదని తెలిపారు.