నారాయణపేట జిల్లా
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రే వెంకటేష్ గౌడ్, రైతు భరోసా నిధులను సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి, సీనియర్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధుల విడుదల రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.