ప్యాసింజర్ రైలు పరుగులు పెట్టేనా..?

0చూసినవారు
ప్యాసింజర్ రైలు పరుగులు పెట్టేనా..?
మహబూబ్ నగర్ - మునిరాబాద్ రైల్వే లైన్ రాయచూరు వరకు పూర్తయినా, కేవలం ఒకే ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగిస్తోంది. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ లైన్‌లో ఎక్కువగా గూడ్స్ రైళ్లే నడుస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కలలు కన్న రైల్వే లైన్ పూర్తయినా ప్యాసింజర్ రైలు పరుగులు పెట్టకపోవడంతో నిరాశే మిగిలింది. కొత్త రైలు పరుగులు పెడితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్