Sep 30, 2025, 18:09 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: సైబర్ మోసం... రూ. 2000 టోకరా
Sep 30, 2025, 18:09 IST
మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో గ్యాస్ వెల్డింగ్ షాప్ యజమాని ఎండీ రఫిక్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేశారు. గ్లామర్ బైక్ పై వచ్చిన దుండగులు, రూ. 2000 ఫోన్ పే చేస్తానని చెప్పి నగదు తీసుకుని, డబ్బులు జమ చేయకుండా మోసం చేశారు. ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.