అమరచింత ఉద్యమాలకు పుట్టినిల్లు: రజిని సాయిచంద్

804చూసినవారు
అమరచింత ఉద్యమాలకు పుట్టినిల్లు: రజిని సాయిచంద్
వనపర్తి జిల్లా అమరచింత పట్టణం ఉద్యమాలకు పుట్టినిల్లు అని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ రజిని సాయిచంద్ అన్నారు. సోమవారం అమరచింతలో దివంగత గాయకుడు సాయిచంద్ మూడో వర్ధంతి సభలో ఆమె పాల్గొని, ఇక్కడే పుట్టిన సాయిచంద్ ఉద్యమ స్ఫూర్తిని పునికిపుచ్చుకున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అశేష జనవాహినికి, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్