బలిజపల్లి పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన

115చూసినవారు
బలిజపల్లి పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బలిజపల్లి-జంగమాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిప్యూటీ పారామెడికల్ అధికారి కృష్ణ కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా నగదు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్