ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి: రవాణా శాఖ అధికారి

1694చూసినవారు
ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి: రవాణా శాఖ అధికారి
వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల బస్సులకు సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్) చేయించి ధ్రువపత్రాలు పొందాలని జిల్లా రవాణా శాఖ అధికారి సురేశ్ కుమార్ ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు రవాణా శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఫిట్నెస్ విషయంలో పైరవీలు చేస్తే బస్సులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఆదేశాలు 2026 జూన్ 30 నాటికి అమలులోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్