ఆత్మకూరులో స్వతంత్ర అభ్యర్థి నగేష్ ప్రచారం జోరు

233చూసినవారు
ఆత్మకూరులో స్వతంత్ర అభ్యర్థి నగేష్ ప్రచారం జోరు
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపల్ లోని ఏడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగేష్, అక్షర స్కూల్ డైరెక్టర్, తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన బ్యాట్ గుర్తుకే అమూల్యమైన ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ సందర్భంగా బిసి కాలనీ ఓటర్లు ఆయనకు తమ మద్దతు తెలిపారు, నాగేష్ ను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్