కాచిగూడ-చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్: ప్రయాణికులకు సూచన

1020చూసినవారు
కాచిగూడ-చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్: ప్రయాణికులకు సూచన
కాచిగూడ నుంచి ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు బయలుదేరాల్సిన కాచిగూడ-చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ (17652) ఈరోజు ఆలస్యంగా నడవనుంది. పలు కారణాల వల్ల ఈ రైలును సాయంత్రం 6:20 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పుతో కలిగిన అసౌకర్యానికి రైల్వే యంత్రాంగం విచారం వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను సరిచూసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్