వనపర్తి పోలియో అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

709చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని, పోలియో నిర్మూలన ఆవశ్యకతను, టీకాల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ ద్వారా పోలియోపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్