మూలమల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్

216చూసినవారు
మూలమల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి, వార్డు మెంబర్ కొమ్ము మమతా ప్రదీప్ గురువారం సందర్శించారు. సర్పంచ్ చేతుల మీదుగా అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లక్ష్మీదేవి, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్