గొర్రెల కాపరి హత్య: నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు

389చూసినవారు
గొర్రెల కాపరి హత్య: నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
వనపర్తి జిల్లా, గోపాల్‌పేట మండల కేంద్రంలో బాలచంద్రయ్య (55) అనే గొర్రెల కాపరిని మల్లేష్ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో బాలచంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితుడు మల్లేష్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్