వనపర్తి జిల్లాలో 24 గంటల్లో 17.3 మి.మీ వర్షపాతం నమోదు

802చూసినవారు
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో 17.3 మి.మీ వర్షపాతం నమోదు
వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో నమోదైన వర్షపాతం వివరాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా మదనాపూర్లో 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తిలో 13.8 మి.మీ, కానాయపల్లిలో 11.3 మి.మీ, సోలిపూర్లో 10.5 మి.మీ, పెబ్బేరులో 8.8 మి.మీ, శ్రీరంగాపూర్, వెలుగొండలో 0.8 మి.మీ, ఏదుల, గోపాల్పేట, వీపనగండ్లలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా కేంద్రాలలో వర్షపాతం సున్నాగా నమోదైంది.

సంబంధిత పోస్ట్