వనపర్తి పట్టణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజున, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీమతి బి. రమాదేవి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు స్థానిక 2వ వార్డు నుండి నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు ప్రజలు తమకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.