వనపర్తి: బీరు సీసాలో వ్యర్థాలు..!

891చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ షాపులో బుధవారం కొనుగోలు చేసిన బీరు సీసాలో తెల్లటి వ్యర్థాలు కనిపించడంతో కొనుగోలుదారుడు ఆందోళనకు గురయ్యాడు. వైన్ షాపు యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్