80s రీ-యూనియన్ స్పెషల్ వీడియో షేర్ చేసిన న‌రేష్‌

41చూసినవారు
1980ల సినీ తారల రీయూనియన్ ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి, వెంకటేష్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, సుహాసిని, జయసుధ, ఖుష్బూ, రాధ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో తారలు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నరేష్ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, రజినీకాంత్ హాజరుకాలేదు.

సంబంధిత పోస్ట్