డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

6చూసినవారు
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్రం నిర్దేశించిన 7 కీలక ప్రమాణాల్లో తెలంగాణ 80 శాతానికి పైగా స్కోర్ సాధించి, ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో అవార్డు అందుకుంది. తెలంగాణ తరఫున ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్