జాతీయ బాలికా దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

37చూసినవారు
జాతీయ బాలికా దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకం వార్షికోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మహిళలు, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ చొరవను చేపడతాయి. క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.

సంబంధిత పోస్ట్