నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు

55చూసినవారు
నేడు ఢిల్లీలో జాతీయ జల సదస్సు
జల సంరక్షణే ధ్యేయంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ జల సదస్సు జరగనుంది. సుష్మా స్వరాజ్ భవన్‌లో సోమవారం కేంద్ర జలవనరుల శాఖ ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్