BREAKING: దేశవ్యాప్తంగా రేపు ఒకపూట సెలవు

12596చూసినవారు
BREAKING: దేశవ్యాప్తంగా రేపు ఒకపూట సెలవు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్