బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ దూకుడు.. 168 స్థానాల్లో ఆధిక్యం

13చూసినవారు
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ దూకుడు.. 168 స్థానాల్లో ఆధిక్యం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 243 స్థానాలకు గాను, ఎన్డీఏ 168 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మహాకూటమి 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి గెలుపు దిశలో దూసుకెళ్తోంది.

సంబంధిత పోస్ట్