మహారాష్ట్రలో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ
్యాణ్ ప్రచారం చేసిన చోట ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించారు
. పూణె, షోలాపూర్, బల్లార్‌పూర్, డెగ్లూర్, లాతూర్‌లో ఆయన ప్రచారం చేశారు. పవన్ ప్ర
చారం చేసిన చోట ఎన్డీయే అభ్యర్థులు గెలిచారంటూ ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు నాందేడ్
పార్లమెంట్ల
ో గెలిచారని, ఆయన మరోసారి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించారని పోస్టులు పెడుతున్నారు. 'పవన్ అంటే లోకల్ అనుకుంటివా.. నేషనల్' అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నార
ు.