బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం

94చూసినవారు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 122 దాటిన ఎన్డీయే, ఇప్పటికే 127 స్థానాల్లో విజయం సాధించి, మరో 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాగఠ్‌బంధన్ 17 స్థానాల్లో గెలిచి, మరో 17 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 2 స్థానాల్లో విజయం సాధించగా, మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కొచ్చధమన్‌లో సర్వర్ ఆలమ్, అమౌర్‌లో అక్తరుల్ ఇమాన్ విజయం సాధించారు. జోకిహట్‌లో ముర్షీద్, బహదూర్‌గంజ్‌లో తౌసీఫ్ ఆధిక్యంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్