యువకుడి ప్రాణాలు కాపాడిన NDRF (వీడియో)

584చూసినవారు
హరిద్వార్ లోని గంగా నదిలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతుండగా.. గమనించిన NDRF సిబ్బంది నదిలోకి దూకి అతడిని ప్రాణాలతో కాపాడారు. అనంతరం బోటు సాయంతో ఒడ్డుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు NDRF సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్