నేపాల్ సుప్రీం కోర్టుకు నిప్పు (వీడియో)

11948చూసినవారు
యువత ఆందోళనలతో నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేయడంతో పాటు ఆ దేశ ప్రధాని ఓలీ రాజీనామా చేసినా ఆందోళనకారులు తగ్గట్లేదు. ఇవాళ పార్లమెంట్ భవనంతో పాటు మాజీ ప్రధాని ఓలీ, మంత్రుల నివాసాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు సుప్రీం కోర్టును కూడా విడిచిపెట్టలేదు. నిప్పు అంటించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్