నేడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారం

3813చూసినవారు
నేడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీనియర్ నేత నేరెళ్ల శారద నేడు (సెప్టెంబర్ 24) అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్